ఉత్కంఠను రేపుతోన్న 'కేదార్ నాథ్' మూవీ ట్రైలర్

12-11-2018 Mon 17:37 | Entertainment
  • కేదార్ నాథ్ వరదల నేపథ్యంలో ప్రేమకథ 
  • సుశాంత్ సింగ్ జోడీగా సారా అలీఖాన్ 
  • డిసెంబర్ 7వ తేదీన విడుదల
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ .. సారా అలీఖాన్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో 'కేదార్ నాథ్' సినిమా రూపొందింది. 2013లో ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ క్షేత్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఆ నేపథ్యానికి ఒక ప్రేమకథను జోడిస్తూ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు.

సుశాంత్ సింగ్ కేదార్ నాథ్ లోని ఒక గైడ్ గా కనిపిస్తున్నాడు. ఆ క్షేత్రానికి వచ్చిన కథానాయికతో ఆయనకి పరిచయం ఏర్పడుతుంది .. అది కాస్తా ప్రేమగా మారుతుంది. ఆ ఇద్దరి ప్రేమకి ఆమె తండ్రి అడ్డుగా నిలుస్తాడు. మరొకరితో ఆమె వివాహం జరిపించడానికి ప్రయత్నిస్తాడు. ఓ రోజు రాత్రి హఠాత్తుగా వరదలు కేదార్ నాథ్ ను ముంచెత్తుతాయి. ఆ వరదల బారి నుంచి నాయికను కాపాడటానికి హీరో ప్రయత్నించడం ఈ ట్రైలర్లో చూపించారు. డిసెంబర్ 7వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.
sushanth singhsaara ali khan

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more